శ్రీల ప్రభుపాద ప్రణతి

Śrīla Prabhupāda Praṇati (in Telugu)

నమ ఓం విష్ణు-పాదాయ కృష్ణ-ప్రేష్ఠాయ భూతలే !
శ్రీమతే భక్తివేదాంత-స్వామిన్ ఇతి నామినే !!
నమస్తే సారస్వతే దేవే గౌర-వాణీ-ప్రచారిణే !
నిర్విశేష-శూన్యవాది-పాశ్చాత్య-దేశ-తారిణే!!

ధ్వని

  1. శ్రీ స్తోక కృష్ణ దాస మరియు భక్తులు – ఇస్కాన్ బెంగళూరు