శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ప్రణతి

Śrīla Bhaktisiddhānta Sarasvatī praṇāma (in Telugu)

నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే
శ్రీమతే భక్తి సిద్ధాంత-సరస్వతీతి నామినే

శ్రీ వార్షభానవీ-దేవీ-దయితాయ కృపాబ్ధయే
కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః

మాధుర్యోజ్వల ప్రేమాఢ్య శ్రీ-రూపానుగ భక్తి ద
శ్రీ గౌర-కరుణా-శక్తి-విగ్రహాయ నమోऽస్తుతే

నమస్తే గౌర-వాణీ-శ్రీ-మూర్తయే దీన తారిణే
రూపానుగ విరుద్ధాపసిద్ధాంత – ధ్వాంత-హారిణే

ధ్వని

  1. శ్రీల ప్రభుపాద