ప్రేమ-ధ్వనీ స్తోత్ర

Prema-Dhvanī Prayers (in Telugu)

 • జయ ఓం విష్ణు- పాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తరశత శ్రీ శ్రీమద్ హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి భక్తివేదాంతస్వామి ప్రభుపాద కీ జయ
 • ఇస్కాన్-సంస్థాపనాచార్య, సేవియర్ ఆఫ్ ద హోల్ వऽల్డ్ జగద్ గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ
 • జయ ఓం విష్ణు- పాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తరశత శ్రీ శ్రీమద్ హిస్ డివైన్ గ్రేస్ భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూర శ్రీల ప్రభుపాద కీ జయ
 • జయ ఓం విష్ణు- పాద పరమహంస నిత్య-లీలా-ప్రవిష్ట హిస్ డివైన్ గ్రేస్ గౌర కిశోర దాస బాబాజి మహారాజ కీ జయ
 • జయ ఓం విష్ణు- పాద పరమహంస నిత్య-లీలా-ప్రవిష్ట హిస్ డివైన్ గ్రేస్ సచ్చిదానంద భక్తివినోద ఠాకూర కీ జయ
 • జయ ఓం విష్ణు- పాద పరమహంస నిత్య-లీలా-ప్రవిష్ట హిస్ డివైన్ గ్రేస్ జగన్నాథ దాస బాబాజి మహారాజ కీ జయ
 • అనంత కోటి వైష్ణవ-వృంద-కీ జయ
 • నామాచార్య శ్రీల హరిదాస ఠాకుర కీ జయ
 • ప్రేమ్ సె కహో శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద కీ జయ
 • శ్రీ శ్రీ రాధాకృష్ణ, గోప-గోపీనాథ, శ్యామకుండ, రాధాకుండ గిరి-గోవర్ధన కీ జయ
 • మథుర వృందావనధామ్ కీ జయ
 • నవద్వీప మాయాపుర్ ధామ్ కీ జయ
 • జగన్నాథ పురి ధామ కీ జయ
 • గంగామయీ యమునామయీ కీ జయ
 • వృంద దేవి తుళసీ మహారాణి కీ జయ
 • సమవేత భక్తవృంద కీ జయ
 • హరి-నామ సంకీర్తన మహా యజ్ఞ కీ జయ
 • నితాఇ గౌర ప్రేమానందే హరి హరి బోల్
 • ఆల్ గ్లోరీస్ టు ద అస్సెంబల్డ్ దేవోటీస్
 • ఆల్ గ్లోరీస్ టు ద అస్సెంబల్డ్ దేవోటీస్
 • ఆల్ గ్లోరీస్ టు ద అస్సెంబల్డ్ దేవోటీస్
 • ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరాంగ
 • ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద

ధ్వని

 1. శ్రీ స్తోక కృష్ణ దాస మరియు భక్తులు – ఇస్కాన్ బెంగళూరు