శ్రీ విగ్రహలకు వందనం

Greeting the deities (in Telugu)

గోవిందం ఆదిపురుషం తమహం భజామి
గోవిందం ఆదిపురుషం తమహం భజామి
గోవిందం ఆదిపురుషం తమహం భజామి

వేణుం క్వణంతం అరవింద-దలాయతాక్షం
బర్హావతంసం అసితాంబుద సుందరాంగం
కందర్ప-కోటి-కమనీయ-విశేష-శోభం
గోవిందం ఆదిపురుషం తమహం భజామి

అంగాని యస్య సకలేంద్రియ- వృత్తి-మంతి
పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి
ఆనంద చిన్మయ సదుజ్జ్వల విగ్రహస్య
గోవిందం ఆదిపురుషం తమహం భజామి

ధ్వని

  1. గాయకి- యమున మాతాజి , సంగీత దర్శకుడు – జార్జ్ హ్యారిసన్